Friday, 31 July 2026 02:31:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డ్రైనేజి,కాలువల నీళ్ల నిల్వతో ప్రజల ఇబ్బందులు...

Date : 24 June 2023 11:46 PM Views : 705

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని జేండాల సేంటర్ నందు పంచాయితీ పరిదిలోని ఇళ్ళ మద్య డ్రైనేజీ కాలువలు నిండి నిలు రోడ్ల పై కాలువల పరాటముతో దుర్వాసనకి ప్రజలు అనేక త్రివ ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితి పరిదిలో అంతట డ్రైనేజిలు ఏర్పాటు చేయకపోయిన కోన్ని చోట్ల ఉన్న కాలువలలో అయిన నీరు పోవడానికి సరైన మార్గం ఏర్పాటు చేయకపోవటం పంచాయితి అధికారులు ద్రుష్టి పేట్టకపోవడం వల్ల మురికి కాలువల లో నీరు నిల్వ ఉండటం దుర్వాసన వల్ల వర్షకాలం అనేక రోగాలు ఏదుర్కోవలసిన పరిస్థితి ఉంది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి ఏన్ని సార్లు చేప్పిన పట్టించుకోవడం లేదు అని ఇప్పటికైన సరైన డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి అని ప్రజలు కోరుతున్నారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: