Friday, 31 July 2026 03:36:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్ టి ఐ లైవ్ న్యూస్ ఆర్ టి ఐ నిఘా దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ డిఎస్పి ప్రకాష్...

Date : 24 January 2024 11:10 AM Views : 610

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజక వర్గంలో ఆర్టిఐ లైవ్ న్యూస్ మరియు పార్టీ నిఘా దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆర్డిఓ సూర్యనారాయణ మరియు టిఎస్పి ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని, నేటి సమాజంలో పత్రిక పాత్ర కీలకమైనది. ప్రజలను చైతన్యవంతం చేసే సమస్యలను వెలికి తీసే వాటిని పరిష్కారం చూపే దిశగా ఆర్టిఐ లైవ్ న్యూస్ మరియు ఆర్టిఐ నిఘా దినపత్రిక ముందుకు సాగాలని, సమాచార హక్కు చట్టంపై మరియు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తున్న ఆర్టిఐ కార్యకర్తల కృషి మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఆర్టిఐ యాజమాన్యానికి పత్రిక మిత్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదాద్రి జోనల్ ఇన్చార్జి వంగవీటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బత్తిని నాగేశ్వరరావు,జిల్లా కోఆర్డినేటర్ గోవింద నవీన్, మాతంగి రవి, ఆర్టిఐ నిఘా రిపోర్టర్లు గోపి, బత్తుల శ్రీను సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :