సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : నరసన్నపేట లో రోడ్డు ప్రమాదం మండలం లోని జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం డీకొని ఒకరు మృతి చెందారు.వివరాల్లోకి వెళితే గురువారం నరసన్నపేట మండల కేంద్రం లోని తామరపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది అయితే మృతుడు గురించి ఏటువంటి ఆధారాలు దొరక లేదని నరసన్న పేట ఎస్ ఐ అసిరినాయుడు తెలిపారు.మృత దేహాన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు...
-----------------------
Admin