Thursday, 30 July 2026 11:44:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐ.కె.పి.,పి.ఏ.సి.యస్. సంఘంలో జరిగిన అవకతవకల పై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి... - రాపోలు నవీన్ కుమార్

Date : 08 February 2024 02:55 PM Views : 277

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల : ఐ.కె.పి. 2020/2021వ సంవత్సరము నందు చిల్లేపల్లి పి.ఏ.సి.యస్. సంఘం నందు జరిగిన అక్రమ అవకతవకల మండల రెవిన్యూ అధికారి కి వినతి పత్రం అందజేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ ఐ.కె.పి. 2020/21వ సంవత్సరములో ధాన్యం ఐ.కె.పి. ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం సంఘ పరిధిలో ఉన్న రైతుల నుండి కొనుగోలు చేయవలసి ఉండగా సంఘ చైర్మన్ మరియు సి.ఇ.ఓ., మిల్లు యాజమాన్యం వారితో కుమ్మక్కై దాదాపుగా 1,25,772 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి సంఘ పరిధిలోని రైతులు కాకుండా వేరే ప్రాంతం రైతుల పేర్ల పైన సంబధిత బిల్లులు తయారు చేసి కొంతమంది స్వాహా చేసినారు. గతములో కూడా మార్ఫెడ్ కు చెల్లించాల్సిన నగదును చెల్లించకుండా కొంతమంది వాడుకోవడం. ఆ తర్వాత ఆడిటర్ వారి హెచ్చరికతో పై అధికారులు ఆదేశించగా మార్ఫైడ్లో వాడుకున్న 5 లక్షలు కట్టారు . ఇట్టి విషయముపై సమగ్ర విచారణ విచారణ జరిపి, బాద్యులైన వారి చట్టపరమైన చర్యలు తీసుకొక పొతే రైతులతో కలిసి ఎంత దూరం పోవడానికైనా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెదపంగ ఉపేందర్ నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, మండల అధ్యక్షులు తక్కెల్ల నాగార్జున, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :