Saturday, 13 June 2026 02:09:44 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గోవిందపురం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసిన... -ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 18 June 2023 01:35 AM Views : 397

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందపురం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గోవిందపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి , స్మశాన వాటికకు గోవిందాపురంలో సిసి రోడ్డు , డ్రెయిన్స్ కి శంకుస్థాపన మొత్తం 26 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం గోవిందపురం ఎలా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసని మరియు ఇప్పుడు గోవిందపురం ఇలా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నారని ఇంకా అభివృద్ధి నిమిత్తమై ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని స్మశానవాటికనే మరి మిగిలిపోయిన వాటికి సిసి రోడ్స్ డ్రైయిన్స్ ని కూడా మరి ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నామని ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో పూర్తి అవుతాయని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకొని హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందపురం నెంబర్ వన్ స్థాయికి అందరం కలిసి తీసుకొని వద్దామని అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేయలేదని ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధిని చేసి తీరుతామని రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధిని సాధించడానికి దీనికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలందరూ కూడా పనిచేసే పార్టీలకే పని చేసే అభ్యర్థులకే మద్దతునివ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గోవిందపురంలో ఇటీవల మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కందుల గోపయ్య కుటుంబాన్ని సందర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఆ కుటుంబానికి తనున్నానని ఏ సహాయం వచ్చిన తనను కలుసుకోవాలని భరోసా ఇస్తూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మన్యం విరంజి , ఆమడల లక్ష్మయ్య గార్ల ఇంటికి వెళ్లి వారిని పలకరించి యోగక్షేమాలు విచారించి చికిత్స విధానాన్ని తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ కు వెళ్లాలని తాను ఏర్పాట్లు చేస్తానని వారికి తెలియజేస్తూ వారికి మందుల నిమిత్తమై కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :