Thursday, 30 July 2026 11:45:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విప్లవయోధుడు,కవి,మహనీయుడు శ్రీ శ్రీ జయంతి...

Date : 02 May 2023 12:01 AM Views : 548

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు: శ్రీ శ్రీ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘనాయకులు, జెవివి జిల్లా కార్యదర్శి సామాజిక కార్యకర్త గౌస్ లాజమ్ మాట్లాడుతూ.... క‌విత్వ‌మే ఆయుధంగా మూఢాచారాల‌పై తిర‌గ‌బ‌డ్డ ఆధునిక తెలుగు క‌వి శ్రీ గుర్రం జాషువా. వ‌డ‌గాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేద‌రికం, వ‌ర్గ సంఘ‌ర్ష‌ణ‌, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై పోరాడిన అభ్యుద‌య వాది జాషువా. మ‌హాక‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి అర్పిస్తున్నాను.గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు,మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు,పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు,జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం అని చెప్పిన మహనీయులు నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగరాజు,వెంకట చలమయ్య రామకృష్ణ,రవి, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :