సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం. నవంబర్ 3 సర్కార్ టీవీ న్యూస్....... అన్నపురెడ్డిపల్లి ఎర్రగుంట గ్రామంలోని జడ్పీఎస్ఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 50 మంది తాము చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయులు అందరితో కలిసి చాలా ఘనంగా పార్టీ చేసుకున్నారు ఈ సందర్భంగా తమ జ్ఞాపకాలను వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను వాళ్ల టీచర్స్ తో మరియు విద్యార్థులతో చెప్పుకొని వారి వారి ఆనందాలను పంచుకొని ఘనంగా పార్టీని నిర్వహించుకొని ఆనందంగా తీయన మిఠాయిలు మరియు భోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు సైదయ్య అప్పారావు లు విద్యార్థులు శ్రీనివాస్ ఇజహార్ హుస్సేన్ శివ శ్రీను శ్రావణ్ కృష్ణ శ్రీను తాహెర్ రమేష్ ఖలీల్ అక్బర్ గాలి వేణు చెన్నారావు చెన్నారావు నటరాజ్ హేమంత్ సురేష్ భద్రరావు దివ్య కృష్ణవేణి నాగలక్ష్మి వనమాల సుజాత ప్రతిభ రాణి స్వప్న సుజాత తదితరులు పాల్గొని వాళ్ల మధుర క్షణాలను పంచుకొని వాళ్ల స్కూల్ డేస్ ను నమ్మరు వేసుకొని ఆనందంగా గడిపినారు...
-----------------------
Admin