సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దులగుట్ట సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియకవర్గం ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దర్శించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ నిజాంసాగర్ కెనాల్ చైర్మన్ యల్ల సాయి రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఫతేపూర్ శ్రావణ్ రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఇస్సఫలి జీవన్, మాజీ కౌన్సిలర్ పూల నరసయ్య కొంతం,మురళీధర్ ఆలూరు,నందిపేట్ మండల అధ్యక్షుడు విజయ్,మంద మహిపాల్,సాయి రెడ్డి, గంగారెడ్డి,శంకర్,జిమ్మి రవి, మహేందర్, చెన్నా రవి, శ్రీనివాస్, భూమారెడ్డి, గోపి, చరణ్ రెడ్డి, చిక్కు, ఫయుం భాయ్, అజ్జు భాయ్,ఎస్ కే బబ్లు, రాజు భాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin