Friday, 31 July 2026 02:49:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం...

Date : 15 May 2023 05:35 AM Views : 686

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, సారపాక లోని సాకేతపురి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము, ఆకుపూజ, హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది , భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి మంగళవారం ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసా కార్యక్రమం ,ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ,పండగ పర్వదినాల్లో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ,ఈ కార్యక్రమంలో సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: