Friday, 31 July 2026 12:35:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎటపాక మండలంలో యదేచ్ఛగా అక్రమ మట్టి...

Date : 19 November 2023 02:45 AM Views : 377

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎటపాక మండలంలో పిచుకల పాడు పంచాయతి గుండు వారి గూడెం గ్రామంలో ఉన్న చేపల చెరువులు ప్రతి 15 రోజులు కోసారి పూడిక తీసి మట్టి అమ్ముకోవాలి లేకపోతే చేపలు కు ఆ దళారీ కి నిద్ర పట్టదు ఇంతకీ ఈ దళారి ఎవరెవరికి మట్టి కావాలా అని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్ని తిరిగి వివరాలు సేకరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగో అలాగా అక్రమంగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టి ని రవాణా చేయాలి లేకపోతే ఆ ఇద్దరికీ నిద్ర పట్టదు ఇదిలాగుంటే అసలు మట్టి అయినా ఇసకైనా ట్రాక్టర్లతోనే తోలాలని అనుమతులతోనే తోలాలని ఒకవేళ టిప్పర్లతో తోలితే 2 లక్షల వరకు జరిమానా ఉందని సదరు అధికారులు జరిమానా అంటారు. చూసి చూడనట్టు వదిలేస్తారు.. ఈ విందంగా ఎటపాక మండలంలో గుండువారి గూడెం గ్రామం నుంచి యదేచ్చగా అక్రమ మట్టి రవాణా గడిచిన రెండు రోజులుగా సదరు దళారి రవాణా చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు ఇవ్వవలసినవి అందరికీ ముట్టినాయని మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని సదరు అక్రమార్కులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమార్కులకి ఇంతటి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది...!ఇకనైనా అధికారులు చర్యలు కు ఉపక్రమించకపోతే ఈ విషయం పై స్థాయి అధికారులకు దృష్టికి తీసుకు వెళతామని ప్రజలు వాపో తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :