Thursday, 30 July 2026 10:25:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక గ్రామపంచాయతీ వెనుక వ్యక్తి ఆత్మహత్య ...

Date : 05 February 2023 11:28 PM Views : 629

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ వెనుక ఇంట్లో ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అన్వర్ భాష 25 సంవత్సరాలు శనివారం రాత్రి ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. ఆదివారం ఉదయం అన్వర్ భాష ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పక్కనున్న వాళ్ళ అన్న వచ్చి డోరు కొట్టగా ఎటువంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ అద్దం పగలగొట్టి చూడగా అన్వర్ భాష ఊరికి వేలాడుతూ కనబడ్డాడు. వెంటనే తలుపులు పగలగొట్టి స్థానికుల సహాయంతో అన్వర్ భాష మృతదేహాన్ని కిందకు దింపారు. అన్వర్ భాష తల్లిదండ్రులు పని నిమిత్తం శనివారం ఉదయం ఊరికి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: