సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల నూతన ఎస్సైగా సిహెచ్ బాలకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై మండలానికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఇరుగు రవి బదిలీపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి వెళ్లారు.నూతన ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కృషి చేయాలి అని తెలిపారు.
-----------------------
Admin