Thursday, 30 July 2026 11:45:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మీ సేవలు మరువ లేనివి...

Date : 05 February 2024 09:33 AM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పాతపట్నం మండలం ఇటివల కళింగ వైశ్య సంగ అధ్యక్షుడు అండవరపు సూరిబాబు మరియు కొంతమంది దాతలు కలిసి సుమారు లక్షరూపాయలు విలువ చేసే ఫ్రీజర్ బాక్షు నీ సామాజిక ఆసుపత్రికి ఎం ఎల్ ఏ రెడ్డి శాంతి చేతుల మీదగా అందచేశారు.రెడ్డి శాంతి మాట్లాడుతూ కళింగ వైశ్య సంగము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటంలో ముందు ఉంటారని వేనోళ్ల కొనియాడారు.ఈ కార్యక్రమం వల్ల మరణించిన వాళ్ళ ను ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచే సదుపాయం కలుగుతుందని .ప్రజలకి అనేక సదుపాయాలు కల్పించే బాధ్యత గతంలో ఎన్నో ఎన్నెన్నో కళింగ వైశ్యులు చేశారని మిసేవలు మరువలేని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ వైస్య సంగ చైర్మన్ అందవరపు సూరిబాబు రాష్ట్ర అధ్యక్షుడు కోణార్క్ శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :