Thursday, 30 July 2026 10:37:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హెల్మెట్ ను వాడండి ప్రాణాలను కాపాడుకోండి... -బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి

Date : 16 August 2023 05:55 AM Views : 316

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకొని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత ప్రమాధాలకు గురి అవుతున్న సందర్బంగా యువత కు ఉచిత డ్రైవింగ్ లేసెన్స్ తో పాటు ప్రమాధాలకు గురి అయినప్పుడు గాయపడకుండా ఉచితంగా హెల్మెట్ లను పంపిణి చేయడం జరుగుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లొ ఉన్న ప్రతి యువతీ యువకులు ఈయొక్క సాధావకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. యువత మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఉచితంగా హెల్మెట్ లను పొందిన వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ బిజెపి నాయకులు విజయ్ బాస్కర్, మోహన్ సింగ్, మండల అధ్యక్షులు పసుల నర్సింహా యాదవ్, వివిధ గ్రామాల భాజపా నాయకులు పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: