Wednesday, 17 June 2026 02:15:27 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా సాయిబాబా గౌడ్...

Date : 12 July 2023 10:24 AM Views : 285

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్ పట్టణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ,అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. తనకి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .అలాగే ఆర్మూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా విఠం జీవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ ను కోల వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పలు వార్డులకు చెందిన గణేష్ ,మహమ్మద్ అలీమ్, శ్రీహరి, మజీద్ తమ మనుషులతో కలిసి 100 పైగాయువకులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ నాయకులు బాబా ఖాన్, మీరు మాజీ రవికాంత్ రెడ్డి ,మామగాలి మాజీ మాజీ జిమ్మీ రవి ,బట్టు శంకర్, వసీం ,మీసాల రవి, నవీన్, కిషన్ ,మల్కన్నా ,ప్రసాద్, శ్రీకాంత్ ,అఖిల్ భాష కాంగ్రెస్ పార్టీలో చేరారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: