Thursday, 30 July 2026 07:33:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చెన్నారావుపేట బి ఆర్ఎస్ మండల ఎన్నికల కమిటీ కన్వీనర్ గా జక్కా అశోక్

Date : 24 September 2025 04:24 PM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నరావుపేట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బి ఆర్ఎస్ పార్టీ,నర్సంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాలకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తున్నాము, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశం మేరకుమండల పార్టీ అధ్యక్షులు మరియు మండల,గ్రామా కమిటీల సమన్వయంతో ఎన్నికల కమిటీ మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలను నాయకులను సమన్వయపరిచి ఎన్నికలలో విజయం సాధించే దిశగా ఈ కమిటీలు పనిచేస్తాయి చెన్నారావుపేట మండల ఎన్నికల కమిటీ జక్కా అశోక్ (కన్వీనర్) తూటి శ్రీనివాస్ బానోత్ పత్తి నాయక్ బోడ బద్ధునాయక్ జున్నూతల మహేందర్ రెడ్డి చెరుకుపేల్లి విజేందర్ రెడ్డి పార్టీ ఆదేశానుసారం నియమించబడిన ఎన్నికల కమిటీలు క్రమశిక్షణతో, సమన్వయంతో పార్టీ సూచనల సలహాల మేరకు పని చేస్తరు,

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :