సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ లో చికెన్ వ్యాపారులకు ఎస్ఐ రమేష్ బాబు హెచ్చరిక.... పెనుకొండ లో చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలు, జాతీయ రహదారి పక్కన వేసిప్రజలకు ఇబ్బందులు గురి చేస్తుండడంతో వ్యాపారుకు హెచ్చరించిన ఎస్ఐ...వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్ఐ రమేష్ బాబు.
-----------------------
Admin