Friday, 31 July 2026 12:41:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన ప్రతి పేదోడికి 75 గజాల ఇంటి స్థలం...

Date : 24 September 2023 03:54 AM Views : 351

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : 25వ తారీఖున పాత కొత్తగూడెం లో 800 మంది పేదలకు ఇల్లు స్థలాలు పంపిణీ చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా అధికారులను వెంటబెట్టుకొని పాత కొత్తగూడెంలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కన గల 25 ఎకరాల స్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రతి ఒక్క పేదో వాడికి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 75 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నామని, ఈ 28 ఎకరాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ చేసి, మార్కింగ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే వనమా. ఇది మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి పేదవారిని ఆదుకుంటామని, ఈనెల 25న అనగా సోమవారం ఉదయం 9 గంటలకు కొత్తగూడెం క్లబ్ కి లబ్ధిదారులు రాగలరని ఎమ్మెల్యే వనమా విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం క్లబ లో స్వయంగా నా చేతుల మీదుగా 800 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమా వెంటే మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎమ్మార్వో పుల్లయ్య, టీ పి వో ప్రభాకర్, కౌన్సిలర్లు వడ్డాద్రి సుజాత, పరమేష్ యాదవ్, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, విజయ్, నాగరాజు మరియు అధికారులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: