సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కల్తీ కళ్ళు తాగి 99 మంది అవస్థకు గురైన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష జరిపి వరుస కల్తీ కళ్ళు కారణాలపై ఆరా తీయనున్నారు ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు.దామరంచ.అంకోళ్ల్. దుర్గి సంగ్గెమ్ల్. మండలాల్లో 69 మంది.. గౌరారం లో 30 మంది. కల్తీ కల్లు తాగి ఆవస్థకు గురైన విషయం తెలిసిందే ఈ ఘటనలో నలుగురుని అరెస్టు చేసినట్లు.. 27 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు
-----------------------
Reporter