సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లుఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సహాతైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారులకుబెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్కు సుమారు100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా పార్థసారథి, సీనియర్ పీడీ హరిచరణ్సూపరింటెండెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.. కరాటే ఆత్మ రక్షణ కోసంనేర్చుకోవలన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రంప్రాక్టీస్ చేయాలని సూచించారు....
-----------------------
Admin