Friday, 31 July 2026 01:35:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లెఫ్ట్ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం ...

Date : 10 June 2024 06:19 AM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే & నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. మోడల్ ప్రవర్తనా నియమావళి కారణంగా 70 రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో కొనసాగుతున్న హౌసింగ్‌ కాలనీ నిర్మాణ పనులను కెప్టెన్‌ ఉత్తమ్‌ పరిశీలించారు. పనులన్నీ నాణ్యతతో కూడినవిగా ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలోని లెఫ్ట్ లను త్వరలో పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని త్వరలో వర్షాలు పడి నాగార్జునసాగర్ డ్యాం నిండితే రైతులకు సకాలంలో ఎడమ కాలువ ద్వారా నీటిని అందించి కృష్ణానది పై వున్నా లిఫ్టుల ద్వారా పంటలు సకాలంలో పండించుకొనుటకు రైతులకు అందుబాటులో ఉండేలాగా లిఫ్ట్ కాలువ మరమ్మతులేమైనా ఉంటే అధికారులు పరిశీలించి నివేదిక త్వరగా అందించాలని అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 1.06 లక్షలు, కోదాడ నియోజకవర్గంలో 97 వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :