సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు, వివిధ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు కార్యకర్తలు TRS పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సమక్షంలో చేరడం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతుందని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు...
-----------------------
Admin