Thursday, 30 July 2026 01:35:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి పార్టీ విశ్వకర్మ సెల్ హుజూర్నగర్ కన్వీనర్ గా గోధురి బ్రహ్మచారి నియామకం...

Date : 31 October 2024 12:55 PM Views : 603

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడలో జరిగిన సభ్యత్వ నమోదు క్రియాశీలక చర్చా కార్యక్రమంలో బిజెపి పార్టీ హుజూర్నగర్ విశ్వకర్మ సెల్ కన్వీనర్ గా గోధురి బ్రహ్మచారి ని నియమిస్తూ బిజెపి పార్టీ విశ్వకర్మ సెల్ జిల్లా కన్వీనర్ కట్టుకోజు నాగేంద్ర చారి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సభ్యత్వ నమోదు ప్రబారి మర్రి రాజశేఖర్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్య రెడ్డి కోదాడ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ సమక్షంలో నూతనంగా హుజూర్నగర్ నియోజకవర్గ విశ్వకర్మ సెల్ కన్వీనర్ నియామకం అందుకున్న బ్రహ్మచారి బిజెపి నాయకులు సన్మానించారు . ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదరులు పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించినటువంటి సమాచారం కొరకు ఎటువంటి సందేహాలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని విశ్వకర్మ యోజన పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని దాని ఉపయోగాలు గురించి గోధురి బ్రహ్మచారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాతులూరు హనుమంతరావు భద్రం రాజు కృష్ణంరాజు ఓరుగంటి పురుషోత్తం సత్యనారాయణ వంగల పిచ్చయ్య జిల్లా జనార్ధన్ బాణాల సాయి సతీష్ హుజూర్నగర్ మండలంలోని అమరవరం గ్రామం బిజెపి పార్టీ నాయకులు నాగిరెడ్డి వీరారెడ్డి అంజిరెడ్డి బత్తుల సైదులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :