సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మండలం లోని సంజయ్ నగర్ గ్రామపంచాయతీ లోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి భజన మందిరం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు గత 15 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో దేవాలయ పూజారి కొండపాక సత్యనారాయణ చార్యులు కొండపాక రామకృష్ణ చార్యులు హనుమాన్ సేవ భక్తులు వనమా రాము కాసుల సాయిచరణ్ ఐకే కిరణ్ కాసుల మధు చరణ్ పాల్గొన్నారు...
-----------------------
Admin