Saturday, 01 August 2026 12:39:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చల్లా రమేష్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి...

Date : 13 January 2024 03:27 AM Views : 292

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల ప్రధాన కేంద్రములో గల అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలు చల్లా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రుంజా శ్రీను బాణావత్ భీముడు నాయక్ గోళ్ళ రేణుక ఇటుకల సత్యం యాదాల వెంకన్న జమలయ్య పెంకే పెద్దబ్బాయి చల్లా చిన్న లక్ష్మణరావు లకావత్ సత్యనారాయణ రూంజా నాగు జంగిలి వెంకటరత్నం అయిలూరి కృష్ణారెడ్డి బండి కృష్ణయ్య వెంకటేశ్వర్లు వడ్డేపల్లి రాము వెంకట్ మర్శకట్ల మంగయ్య వడ్డేపల్లి కళ్యాణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్లా రమేష్ స్వామి వివేకానంద ఆశయాలను తన జీవన విధానాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని తెలియపరిచారు ..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: