Thursday, 30 July 2026 02:26:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలి... - దశరథ నాయక్ బంజారా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు

Date : 27 December 2024 10:28 AM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : గత 18 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోథ్ దశరథ్ నాయక్ కోరారు.గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.ఇప్పటికే కేజీబీవి స్కూళ్లు మూతపడి విద్యార్ధులు అయోమయంలో వున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ తెలిపారు.దాంతో పాటు మండల రిసోర్స్ కార్యాలయంలో పనిచేసి ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు,సీఆర్పిలు సమ్మెలో వుండడంతో మధ్యాన్న భోజన ఏజెన్సీల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.ప్రభుత్వం చొరవ చూపి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలకు పిలవాలని కోరారు.ఉద్యోగుల రేగులరైజేషన్ చేయాలని,కనీస వేతనం అమలు పరచాలని,ఆరోగ్య భద్రత, ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.సమావేశంలో నాయకులు శ్రీను,రమేష్,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: