Saturday, 01 August 2026 12:39:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ హరితోత్సవంలో పాల్గొన్న ఎం యల్ ఏ మెచ్చా నాగేశ్వరరావు...

Date : 20 June 2023 01:43 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట (మండలం), అచ్యుతాపురం బీట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 హెక్టార్ ల్లో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇరు మండలాలోని పలు పాఠశాలల్లో డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన డ్రాయింగ్ మరియు ఎస్సై రైటింగ్, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు MLA . ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను సిద్దం చేసుకుందని.దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు నడుం కట్టి.సంక్షేమం,అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి తలితారని.. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరిత హారం అని.ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33కోట్ల మొక్కలు నాటడం చాలా సంతోషంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్ ల సంగం అధ్యక్షులు, మల్లయిగుడెం సర్పంచ్ నారం రాజశేఖర్, మోహన్ రెడ్డి, కొయ్యల అచ్యుత్ రావు, యు. ఎస్ ప్రకాష్ రావు, చిన్నంసెట్టి సత్యనారాయణ, శ్రీను, కాసాని చంద్ర మోహన్, తాడేపల్లి రవి,రాయల నాగేశ్వరరావు, ప్రభాకర్,రమేష్, గుడవర్తి వెంకటేశ్వరరావు, ఆళ్ళ జంగం, ఇరు మండలాల MPDO లు, దమ్మపేట MRO,FDO తిరుమల రావు, శ్రీను,మోహన్, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :