సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ. పెండింగ్.... అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.... అండర్ ఇన్వెస్టిగేషన్. కేసులు పరిమితికి లో బడి ఉండాలని గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో.SOP. కూడళ్లలో. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు
-----------------------
Reporter