Thursday, 30 July 2026 04:12:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేళ్లచెరువులో గడప గడపకు దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ ప్రచారం...

Date : 13 November 2023 08:40 AM Views : 199

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంక్షేమ పథకాలలో దూసుకు పోయిన నేత ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఉన్న నేత స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ఎన్నికల్లో 50 వేల భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి మేళ్లచెరువులో 136 బూతు ప్రజల్లోకి వెళ్లి 6 గ్యారంటీ పథకాలు మరియు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు .అంతేకాదు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనందరం కృషి చేయాలని కోరుతున్నాం. ప్రచారంలో పాల్గొన్న నాయకులు బోగల కొండారెడ్డి, కందుల సురేష్, బారెడ్డి వెంకటరెడ్డి, జెనిగ గురుస్వామి, పాశం గోవర్ధన్ రెడ్డి,కూన్ రెడ్డి గుర్వా రెడ్డి, వేడిపాల నాగి రెడ్డి వీరం నర్సింహారెడ్డి, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: