Friday, 31 July 2026 10:43:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎందరికో అవకాశం ఇచ్చారు... ఈ సేవకుడికి అవకాశం ఇవ్వండి... - ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి.

Date : 15 November 2023 01:07 AM Views : 400

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎందరికో ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ సేవకుడికి కూడా అవకాశం ఇస్తే ప్రజాసేవలో తరిస్తాడని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లచ్చంపేట, తుమ్మలపల్లి, వనంపల్లి, తూంపల్లి, పద్మారం, ఎలుకగూడెం, లక్ష్మీదేవుని పల్లి, వీరన్నపేట్, గాలిగూడ, పెద్ద ఎలకిచర్లలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎందరికో అవకాశం ఇచ్చారు. ఈ సేవకుడికి అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వాడిని కనుక ఓటు అనే ఆయుధంతో సేవకుడికి ఓటు వేయాలని కోరారు. ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాను మీరు ఆశీర్వదిస్తే మరెన్నో సేవా కార్యక్రమాలతో మీ ముందు ఉంటానని అన్నారు. సింహం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ బాస్కర్, పసుల నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, రాజు, యాదయ్య, వీరేందర్ రెడ్డి, నల్ల ప్రభు,చెనగళ్ల కృష్ణయ్య, రామకృష్ణ రెడ్డి, రాఘవేందర్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, కుక్కల నర్సింహా, యాదగిరి, తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :