సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కేంద్రంలోని 4 ఇన్ క్లిన్ ఏరియాలో అమ్మ ఫౌండేషన్, దిశ కమిటీ ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు అమ్మ లకు పాదాబి వందనం చేశే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మ ఫౌండేషన్ అధినేత లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ లేనిదే సమాజం లేదు అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు అన్నారు జన్మనిచ్చిన తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేమని అన్నారు.ఆదివారం 50 మంది అమ్మలకు కాళ్లు కడికి శాలు వాలతో ఘనంగా సన్మానించారు అమ్మా స్వచ్ఛంద సంస్థ నుండి ఎన్నో కరిక్రమాలు నిర్వహించామని అన్నారు.ఈ రోజు కొడుకులు ఉన్న తల్లి తండ్రిని వంటరీ వారిని చేసి రోడ్డున పడేస్తున్న కొడుకులను మనం రోజూ దేశంలో ఎక్కడో ఒక్కడా చూస్తూనే ఉన్నాం అంది ఎంత వరకు నిజం. తొమ్మిది మాసాలు నోరు కట్టుకొని ఎంతో ఓపికకగా మోసి కని పెంచి పెద్దవారిని చేసి ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకుడై మమ్ములను చూస్తారాని చాలమంచి తల్లిదండ్రులు ఎంతో ఆశగా చూస్తూ వృద్యక్షంలో తోడుగా ఉంటారని అనుకుంటారు కానీ కొంతమంది కొడుకు కూతుర్లు తల్లిదండ్రులై గుర్తించకుండా మానవత్వం మరుగునపడి పోతున్నట్టు తల్లిదండ్రులను రోడ్డు మీద పడేసి అనాధ శరణాలయంలో పడేస్తున్నారు.ఇది దుర్మార్గమని అన్నారు.అన మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా అందరూ అమ్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నేనొకటి చెప్పదలుచుకున్నాను కన్న తల్లిదండ్రులను అనాధలు చేయకండి వృద్ధాశ్రమాలకు పంపించకండి. బిడ్డలు లేని తల్లిదండ్రులను చేయకండి.తల్లిదండ్రులు పోయాక వారు పోయారు బాధపడే కన్నా వారు ఉన్నప్పుడే తల్లి తండ్రుల రుణాన్ని తీర్చుకునే చిన్న చిన్న ఆశలను కోరికలను తీర్చండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను....
-----------------------
Admin