Thursday, 30 July 2026 11:43:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేటకు చేరుకున్న భారతీయ జనతా పార్టీ విజయ సంకల్పయాత్ర....

Date : 03 March 2024 10:19 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా బీజేపీ 370 ఎంపీ స్థానాలను గెలుస్తుందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడోవసారి ప్రధానమంత్రి ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించడం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైయిందన్నారు. నేటికి దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తున్నామని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి దేశంలో ఉగ్రవాదం ను అణచివేయడం జరిగిం దన్నారు. త్రిబుల్ తలాక్ కు రద్దు చేసి ముస్లీం మహిళలకు మేలు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడి కి దక్కుతుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేయడం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తోనే సాధ్యమైందన్నారు. యూపీఏ పాలనలో భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో 11వ స్థానంలో ఉన్నామని, నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి 11వ స్థానం నుంచి 5 వ స్థానం కు రావడం జరిగిందన్నారు. దేశం లో ఉన్న పేదలందరికి ఉచితంగా ఇళ్లు నిర్మాణం చేసి పేదలకు అందజేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నాడని అన్నారు. రానున్న ఎం పీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో నల్లగొండ బీజేపీ అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపాలని ఆయన అన్నారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: