సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల కేంద్రలో CITU ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల గా జరుగుతున్న జి.సీ.సీ. హమాలీ వర్కర్స్ యూనియన్ సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపి వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన TPCC ప్రధాన కార్యదర్శి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు భోగి సత్యం, సర్వయ్య , నన్ను , మురహరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin