సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి గురించి భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి.. బిజెపి నాయకులు కార్యకర్తలు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్య క్రమంలో బిజెపి నేతలు.. నరసింహులు దేవేందర్ రాములు ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు లూధవారం పాల్గొన్నారు
-----------------------
Reporter