సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక మండలం ఏడుల్ల బయ్యారం గ్రామస్తులు మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాద్యక్షులు గట్ల శ్రీనివాస్ రెడ్డి తండ్రి గట్ల వెంకట నర్సారెడ్డి దశ దిన కర్మలకు హాజరైన పినపాక నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి అనంతరం గట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కాంగ్రెస్ యంత్రాంగం. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ,ప్రజా ప్రతినిధులు, నాయకులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి , పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోడిశాల రామనాథం , సంతోష్ కుమార్ , కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin