Friday, 31 July 2026 04:51:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మట్ట రాగ మమై గెలుపే మా ధ్యేయం అంటూ ఐదవ వార్డులో ప్రచారం...

Date : 15 November 2023 01:01 AM Views : 408

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి : మొండేద్దు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ. ఘనంగా ఇంటింటి ప్రచారం.. ఐదో వార్డులో మట్టా రాగమయి గెలుపుని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నరుకుళ్ళ సత్యనారాయణ ఎస్కే రఫీ ఎస్కే హాకీం ఎస్కే రసూల్ బి ఎస్ కే మౌలాలి కే శ్రీను మురళి సిహె చ్ కిట్టు వినోద్ ముద్దపూడి వెంకటకృష్ణ ఘనంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అరు పథకాల స్కీంను ను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టెక్స్ మో రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పతనం ఖరారైంది ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట రాగమయి గెలుపు ఖాయం పార్టీ కోసం ఎమ్మెల్యే అభ్యర్థి కోసం నిరంతరం కృషి చేస్తాం జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఐదవ వార్డు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: