Friday, 31 July 2026 01:44:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

BRS పార్టీలోకి సుమారు 40కుటుంబాలు...

Date : 19 August 2023 12:48 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు మరియు MLA మెచ్చా నాగేశ్వరరావు చేస్తున అభివృద్ధికి ఆకర్షితులై దమ్మపేట (మండలం), వడ్లగూడెం గ్రామానికి చెందిన సుమారు 40కుటుంబాలు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో(తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో) BRS పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మాణం చేశారనీ.ఇటీవలే అశ్వారావుపేట 100పడకల ఆసుపత్రిని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అందులో భాగంగా నేడు 40మంది ఎమ్మెల్యే సమక్షంలో BRS పార్టీలో చేరామని రానున్న రోజుల్లో గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడతాం అన్నారు.మళ్ళీ గెలిచేది వచ్చేది ఎమ్మెల్యే అని ధీమా వ్యక్తం చేశారు.(చేరిన వారిలో కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్ వలమాలిన నాగలక్ష్మి,పల్లె శ్రీను,పల్లె నాగు,వలమాల వెంకటేశ్వరరావు, అంబలై ,దొలయ్య,మల్లిక,స్వర్ణ,చందన తదితర మహిళలు ఉన్నారు).ఈ కార్యక్రమంలో తుతా సురేంద్ర రామకృష్ణ, రాజా తదితరులు ఉన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: