సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను ద్వితీయ స్థానం నుంచి ప్రథమ స్థానానికి తీసుకురావడమే ప్రధాన కర్తవ్యం అని వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ దురేపల్లి శ్వేత అన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ కు దశాబ్దాల చరిత్ర ఉందని పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు దశాబ్ద కాలంగా ప్రజా జీవితంలో ఉన్నానని సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు...
-----------------------
Admin