సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలోని భీముడుగూడెం పరిధిలోని భీముడుగూడెం చెరువు పక్కన ఉన్న మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి .. భీముడు గూడెం గ్రామ శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారంతో అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ వారి సిబ్బంది తో కలసి పేకాట శిబిరంపై రైడ్ చేయగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని ఐదు సెల్ ఫోన్ లను ఒక మోటార్ సైకిల్ ను 12300/- రూపాయలు నగదు ను పేకలను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయడం జరిగినది ఇంకా పూర్తి వివరాలు పేర్లు తెలియలిసి వుంది...
-----------------------
Admin