సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా గ్రామంలో రమావత్ సేవా నాయక్ (పోలీస్)వెడ్స్ స్రవంతి ల వివాహ మహోత్సవంలో మఠంపల్లి మాజీ ఎంపీపీ మూడవత్ కొండ నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు, తెలియజేశారు.ఈ వివాహ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూక్య అశోక్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రమావత్ రవీందర్ నాయక్, జాoమ్ల తండా సర్పంచ్ అనిత శ్రీను నాయక్లు పాల్గొన్నారు.
-----------------------
Admin