సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజక వర్గం సీతంపేట మండలం లో జరిగిన సదస్సులో మాజీ యంపిపి&అరకు పార్లమెంటు కార్యదర్శి సవర మాలయ్య సీతంపేట లో జరిగే స్థితి గతులురాబోయే ఎన్నికల్లో ఎలా ప్రణాళిక వెయ్యాలి అనే విసయాలు పైనా దృష్టి కేంద్రకరించాలని కర్యకర్తలు,నాయకులతో సమావేశం జరిపారు ఈ కార్యక్రమంలో st సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు ,సవర బుగ్గన ,నిలయ్య,ఆనంద్ గురువు ,రామ, తది తరులు పాల్గొన్నారు...
-----------------------
Admin