సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి శివన్న గూడెం గ్రామం నుండి బయలదేరిన 200 మంది కార్యకర్తల బైక్ ర్యాలీని జండా వూపి ప్రారంభించిన శివన్న గూడెం ఇంచార్జి, కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, మాజీ ఎంపీపీ వజ్రమ్మ బైక్ ర్యాలీ లో పాల్గొన్నపాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు తదితరులు...
-----------------------
Admin