Thursday, 30 July 2026 07:45:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐఎంఏ డాక్టర్ల బందుకు సంఘీభావం తెలిపిన... - హుజూర్నగర్ డివిజన్ ఆర్ఎంపి సంఘం అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ

Date : 18 August 2024 10:35 AM Views : 311

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నగరంలో మహిళ డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాన్ ఎమర్జెన్సీ సేవలను ఒకరోజు బందు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్న సందర్భంగా ఐఎంఏ డాక్టర్ల బందుకు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ హుజూర్నగర్ డివిజన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ సంఘీభావం తెలియజేశారు. తక్షణమే ఇట్టి సంఘటనలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు రక్షణ కల్పించాలని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :