సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలో ఎల్లాయగూడెం గ్రామ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా బాషాబోయిన రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్న మండల అధ్యక్షుడు సిద్దన రమేష్* చెన్నారావుపేట మండలం ఎల్లయగూడెం గ్రామం లో నూతన గ్రామ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం గ్రామాల్లో నూతన కమిటీల నియామకల్లో భాగంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు .ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎల్లాయగూడెం గ్రామ అధ్యక్షులుగాభాష బోయిన రమేష్ గౌరవ అధ్యక్షులుగా జినుకల కనకమల్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు గా సాంబయ్య , కుమార స్వామిఉపాధ్యక్షులుగామంచాల సారయ్య, పానుగంటి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగాఎదరబోయిన భద్రయ్య కార్యదర్శిగా బొమ్మెర కుమారస్వామి సహాయ కార్యదర్శిగా టేకుల బాబు కోశాధికారిగా అర్కాల సారయ్య యూత్ ప్రెసిడెంట్ గా సౌరపు సాంబరాజు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రే కరుణాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ నాయకులు మా పై నమ్మకంతో అవకాశాన్ని ఇచ్చిన గ్రామ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామం నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపిపి కేతిడి వీరా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు మండల ఉపాధ్యక్షుడు ఈర్యా నాయక్ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాస్కర్ మాజీ ఎంపిటిసి రమ బాయి మైబుసింగ్ రాథోడ్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపిక శ్రవణ్ కుమార్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ మండల కాంగ్రేస్ ప్రచార కార్యదర్శి మాదారపు చరణ్ కుమార్ మండల కోశాధికారి చిప్ప లక్ష్మణ్16 చింతల గ్రామ అధ్యక్షుడు బాణోత్ రమేష్ నాయక్ బాషబోయిన భిక్షపతి చిప్ప ఈశ్వర్ పానుగంటి యాకయ్య గంధం బుచ్చిరాములు వీరన్న చక్ర పాణి బొందయ్య లక్ష్మి నర్సు మహేందర్ జనార్దన్ వెంకటేశ్వర్లు రాజ్ కుమార్ నర్సయ్య లచ్చులు రవి వంశీ యాదగిరి ఐలుమల్లు అశోక్ మాజీ వార్డ్ మెంబర్ మంచోజు వెంకన్న చిప్ప యాదగిరి చిప్ప వెంకన్న వెంకన్న కాలేపాక ఎల్లస్వామి చిప్ప విష్ణు దాసరి రాజు రూపిక సుమన్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin