Thursday, 30 July 2026 07:33:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం

Date : 08 March 2026 11:05 PM Views : 368

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గీసుగొండ మండలం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి (65) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మూడు పర్యాయాలు సర్పంచ్ గా, రెండు పర్యాయాలు సొసైటీ చైర్మన్ గా సేవలందించిన ఆయన గంగాదేవిపల్లిని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మాజీ ఎమ్మెల్యే ఓంకారకు సన్నిహితుడైన రాజమౌళి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జిల్లా రాజకీయాలకు తీరని లోటని కొనియాడారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :