సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ద్వారా ప్రతి లబ్ధిదారులకు జియో టాకింగ్... శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మామిళ్ళ కుంట్ల పల్లి బీసీ కాలనీలో పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమం ద్వారా ప్రతి లబ్ధిదారులకు జియో టాకింగ్ చేయడమైనది పేదలందరి కి ఇల్లు కార్యక్రమం లో లబ్ధిదారుడు వినోద్ జియో ట్రాకింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోలప్ప మరియు విస్తరణ అధికారి పంచాయతీ కార్యదర్శి వాలంటీర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనడం అయినది. ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి రాజశేఖర్, పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్, రామకృష్ణ, వినోద్...
-----------------------
Admin