Saturday, 01 August 2026 08:18:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చెట్లపెంపకంతో పర్యావరణాన్ని రక్షించాలి... -సిజిఎం నాగమల్లేశ్వరరావు

Date : 20 June 2023 12:07 AM Views : 290

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు జనరల్ మేనేజర్,పరిశ్రమలశాఖ, సూర్యాపేట జిల్లా వారి ఆదేశాలకు మేరకు పాలకవీడు మండలంలోని,డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కర్మాగారం ఆధ్వర్యంలో, పరిశ్రమకు సమీపాన గల రావిపహాడ్ గ్రామరోడ్డులో హరితహారకార్యక్రమాన్నిపురస్కరించుకొని సుమారు 250 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్... యస్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం తో భూమి యొక్క వాతావరణ సమతుల్యత లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులుఏర్పడుతున్నాయని,వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్ల పెంపకం ఒక్కటే సరి అయిన మార్గం అని అన్నారు.ఈకార్యక్రమంలో వివిధశాఖలఅధిపతులుపి.యస్.రావ్,యం.డి.మస్తాన్,నరసింహ రెడ్డి ,యన్.యస్.ప్రవీణ్ కుమార్,వెంకటేశ్వర్లు, తిరుపతి రావ్,స్టాఫ్,వర్క్ మెన్, కార్మికులు పాల్గొని ప్రతి ఒక్కరు తమ వంతుగా చెట్లను నాటారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: