Saturday, 01 August 2026 12:52:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డొంకేశ్వర్ గ్రామంలోని సత్య గణపతి మండపంలో ప్రత్యేక పూజలు

Date : 26 September 2023 05:29 AM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలోని సత్య గణపతి మండపంలో ప్రత్యేక పూజలు జరిపి, అన్నదాన సత్రానికి, 25 క్వింటాళ్ల బియ్యం ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి సమర్పించడం జరిగింది. ముక్కోటి దేవుళ్లలో తొలి పూజలు అందుకునే గణనాథుడికి అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నటువంటి డొంకేశ్వర్ గ్రామం, ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో, గ్రామస్తులందరి ఆమోదంతో, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్ నాయకుడు చందు, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాసాగర్, ఎంపీటీసీ శ్రీకాంత్, మండల ఎస్సి విభాగం అధ్యక్షుడు సంజీవ్, సీనియర్ నాయకులు కుంట రాములు, మల్లారెడ్డి, గోక భోజరెడ్డి, వీడిసి నాయకులు కళ్యాణ్, లిఫ్ట్ చైర్మన్ నర్సారెడ్డి, వీడిసి సభ్యులు గ్రామ ప్రజలు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :