Saturday, 01 August 2026 04:51:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పల్లె పల్లెకు వాడ వాడకు వస్తున్న రఘున్న ప్రచార రథం...

Date : 20 October 2023 07:28 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కదిలిన పిల్లుట్ల రఘున్న ప్రచార రథం వాడ వాడలో పల్లె పల్లెలు పట్టణాల్లో చెడుపై గెలిచి మంచిని పంచే క్రమం మట్టపల్లి లక్ష్మీనరసింహ,మేళ్ల చెరువు శివయ్య,శూన్య పాడు హనుమంతు, మఠం పల్లి కనక దుర్గమ్మ తల్లి దీవెనలతో ప్రారంభ మైన రఘు అన్న ప్రచార రథం సింహం గుర్తుతో గెలిచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరు కుంటూ ఏ పదవి లేకుండా గ్రామ గ్రామానికి గడప గడపకి అనేక సేవలు అందిస్తూ ముందుకు పోతున్నప్పటికీ అదే అధికారంలో ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తానని ఎవరు పెట్టని విధంగా ఒక్క నియోజకవర్గానికే మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఘనత తనది అని ఈ సందర్భంగా పిల్లుట్ల రఘున్న తెలియ జేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: