Saturday, 01 August 2026 07:13:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

6 గ్యారంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ లోకి వలసలు...

Date : 30 October 2023 01:43 AM Views : 551

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ లో చేరిన ఇరువురు సర్పంచ్ లు, జాన్ పహాడ్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ఊపందుకున్నాయి.ఇప్పటికే హుజూర్ నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి ప్రధాన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా పాలకవీడు మండలం చెరువుతండా సర్పంచ్ దేవి కృష్ణ నాయక్ , సజ్జాపురం సర్పంచ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చెన్నబోయిననరసింహ , జాన్ పహాడ్ ఎంపీటీసీ బానవత్ విజయ వెంకటి నాయక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎంపీ ఉత్తమ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విధానాలు, సంక్షేమ పథకాల అమలు తీరు నచ్చక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోచేరినట్లువారుతెలిపారు.సజ్జపురం సర్పంచ్ నరసింహ మూసీ నది నుండి సజ్జపూరం చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో త్రాగునీరు,సాగునీరు కొరత లేకుండా చూడాలని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు, రానున్న ఎన్నికల్లో ఉత్తమ్ ను అధిక మెజార్టీ తో గెలిపించడం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బెట్టేతండా సర్పంచ్ మాలోత్ మోతిలాల్ నాయక్, భూక్య నాగరాజు షైనావలి , సందీప్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: